అనూరాధ నక్షత్ర మంత్రము
ఋధ్యాస్మ హవ్యై ర్నమసోపసద్య | మిత్రం దేవం మిత్రధేయం |
న్తః | శతం జీవేమ శరదస్సవీ శరదస్ప |
నో అస్తు | అనూరాధాన్ హవిషా వర్ధయన్తః |
రాః | చిత్రం నక్షత్ర ముదగాత్ పురస్తాత్! అనూరాధాస ఇతి యద్వ |
దన్తి | తన్మిత్ర ఏతి పథిభిర్దేవయానైః | హిరణ్య యై ర్వితతతై రన్తరి క్షే ||
నక్షత్ర హోమమంత్రము
మిత్రాయ స్వాహానూరాధేభ్యస్స్వాహా | మిత్రధేయాయ స్వాహాభి |
జిత్యై స్వాహా ||
దేవత : మిత్రుడు |
అధిదేవత : ఇంద్రుడు |
ప్రత్యధిదేవత : ఇంద్రుడు |