Aridra Nakshatra Mantram | ఆర్ద్ర నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Aridra Nakshatra Mantram ఆర్ద్ర నక్షత్ర మంత్రము

ఆర్ద్ర నక్షత్ర మంత్రము

ఆర్ద్రయా రుద్రః ప్రథమాన ఏతి శ్రేష్ఠ దేవానాం పతీర ఘ్నీ |
యానామ్! నక్షత్రమస్య హవిషా విధేమ | మా నః ప్రజాగం రీరిష |
న్మోత వీరాన్! హేతీ రుద్రస్య పరిణో వృణక్తు! ఆర్ద్ర నక్షత్రం |
జుషతాగ్ ం హవిర్నః | ప్రముంచమానౌ దురితాని విశ్వా! అపాఘశ |
గీం సన్నుదత్తా మరాతిమ్ ||

నక్షత్ర హోమమంత్రము

రుద్రాయ స్వాహార్ద్రాయై స్వాహా | పిన్వమానాయై స్వాహా పశుభ్యస్స్వాహా |

దేవత : రుద్రుడు |
అధిదేవత : సోముడు |
ప్రత్యధిదేవత : అదితి |