Ashlesha Nakshatra Mantram | ఆశ్లేష నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Ashlesha Nakshatra Mantram ఆశ్లేష నక్షత్ర మంత్రము

ఆశ్లేష నక్షత్ర మంత్రము

ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్! ఆశ్రేషా యేషా మను |
యన్తి చేతః! యే అన్తరిక్షం పృథివీం క్షీయన్తి! తే నస్సర్పాసో హవ |
మాగమిష్ఠాః | యే రోచనే సూర్యస్యాపి సర్పాః | యే దివం దేవీ |
మను సంచరన్తి! యేషా మాశ్రేషా అనుయన్తి కామమ్! తేభ్య |
స్సర్పేభ్యో మధుమజ్జుహోమి ||

నక్షత్ర హోమమంత్రము

సర్పేభ్యస్స్వాహాశ్రేషాభ్య స్స్వాహా | దందశూ కేభ్యస్స్వాహా |

దేవత : సర్పము |
అధిదేవత : బృహస్పతి |
ప్రత్యధిదేవత : పితృదేవతలు |