Ashwini Nakshatra Mantram | అశ్విని నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Ashwini Nakshatra Mantram అశ్విని నక్షత్ర మంత్రము

అశ్విని నక్షత్ర మంత్రము

తదశ్వినా వశ్వయుజోపయాతామ్! శుభం గమిష్ఠా సుయమేభైర |
శ్వైః | స్వం నక్షత్రగ్ం హవిషా యజంతౌ | మధ్వా సంపృక్తా యజుషా |
సమక్తా | యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ | విశ్వస్య దూతా వమృ |
తస్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోపయాతామ్ | నమోశ్విభ్యాం |
కృణుమోశ్వయుగ్భ్యామ్ ||

నక్షత్ర హోమమంత్రము

అశ్విఖ్యాగ్ స్వాహాశ్వయుద్భ్యాగ్డ్ స్వాహా | శ్రోత్రాయ స్వాహా శ్రుత్యై స్వాహా ||

దేవత : అశ్వినీదేవతలు |
అధిదేవత : పూషా |
ప్రత్యధిదేవత : యముడు |