Bharani Nakshatra Mantram | భరణి నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Bharani Nakshatra Mantram భరణి నక్షత్ర మంత్రము

భరణి నక్షత్ర మంత్రము

అపపాప్మానం భరణీర్భరన్తు! తద్యమో రాజా భగవాన్ విచ |
ష్టామ్! లోకస్య రాజా మహతో మహాన్ హి! సుగం నః పంథామ |
భయం కృణోతు | యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా! యస్మిన్నేన |
మభ్యషించంత దేవాః! తదస్య చిత్రగ్ం హవిషా యజామ | అప |
పాప్మానం భరణీర్భరన్తు ||

నక్షత్ర హోమమంత్రము

యమాయ స్వాహాపభరణీభ్యస్స్వాహా! రాజ్యాయ స్వాహాభిజిత్యై స్వాహా ||

దేవత : యముడు |
అధిదేవత : అశ్వినీదేవతలు |
ప్రత్యధిదేవత : అగ్నిదేవత |