Chitra Nakshatra Mantram | చిత్త నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Chitra Nakshatra Mantram చిత్త నక్షత్ర మంత్రము

చిత్త నక్షత్ర మంత్రము

త్వష్టా నక్షత్ర మభ్యేతి చిత్రామ్! సుభగంసుసం యువతిగ్ o |
రోచమానామ్! నివేశయన్నమృతాన్మ ర్యాగ్స్శ్చ! రూపాణి పిగ్ంశ |
భవనాని విశ్వా! తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టామ్! తన్నక్షత్రం |
భూరిదా అస్ట్లు మహ్యమ్! తన్నః ప్రజాం వీరవతీగ్ ౦ సనోతు | గోభిర్త్నో |
అశ్వై స్సమనక్తు యజ్ఞమ్ ||

నక్షత్ర హోమమంత్రము

త్వ స్ట్రే స్వాహా చిత్రాయై స్వాహా | చైత్రాయ స్వాహా ప్రజాయై
స్వాహా ||

దేవత : త్వష్టా |
అధిదేవత : సవితా |
ప్రత్యధిదేవత : వాయు |