ధనిష్ఠ నక్షత్ర మంత్రము
అష్టా దేవా వసవస్సోమ్యాసః | చతస్రో దేవీ రజరాశవిష్ఠాః | తే |
యజ్ఞం పాన్తు రజసః పరస్తాత్! సంవథ్సరీణ మమృతగ్గ స్వస్తి! యజ్ఞం |
నః పాన్తు వసవః పురస్తాత్ | దక్షిణతోభియంతు శ్రవిష్ఠాః | పుణ్యం |
నక్ష త్రమభి సంవిశామ | మా నో అరాతిరఘశగం సాగన్న్ ||
నక్షత్ర హోమమంత్రము
వసుభ్యస్స్వాహా శ్రవిష్టాభ్యస్స్వాహా | అగ్రాయ స్వాహా పరీత్యై స్వాహా ||
దేవత : వసువు |
అధిదేవత : విష్ణువు |
ప్రత్యధిదేవత : వరుణుడు |