హస్త నక్షత్ర మంత్రము
ఆయాతు దేవస్సవితోపయాతు! హిరణ్యయేన సువృతా రథే |
న | వహన్ హస్తగ్ం సుభగం విద్మనాపసమ్ | ప్రయచ్ఛన్తం పపురిం |
పుణ్యమచ్ఛ! హస్తః ప్రయచ్ఛత్వమృతం వసీయః | దక్షిణేన ప్రతి |
గృభీమ ఏనత్! దాతార మద్య సవితా విదేయ! యో నో హస్తాయ |
ప్రసువాతి యజ్ఞమ్ ||
నక్షత్ర హోమమంత్రము
సవిత్రే స్వాహా హస్తాయ! స్వాహా దదతే స్వాహా పృణతే! స్వాహా |
ప్రయచ్ఛ తే స్వాహా ప్రతిగృభ్రతే స్వాహా ||
దేవత : ఆదిత్యుడు |
అధిదేవత : సవితా (సూర్యుడు) |
ప్రత్యధిదేవత : త్వష్టాదేవత |