కృత్తికా నక్షత్ర మంత్రము
అగ్నిర్నః పాతు కృత్తికాః |
నక్షత్రం దేవమిన్ట్రియమ్! ఇదమాసాం విచక్షణమ్ |
హవిర్షాసం జుహోతన! యస్య భాన్తి రశ్మయో యస్య కేతవః |
య స్యేమా విశ్వా భువనాని సర్వా |
సకృత్తికాభిరభి సంవ సానః |
అగ్నిర్నో దేవస్సువితే దధాతు ||
నక్షత్ర హోమమంత్రము
అగ్నయే స్వాహా కృత్తికాభ్యస్స్వాహా! అంబాయై స్వాహా |
దులాయై స్వాహా! నితత్న్యై స్వాహా భ్రయంత్యై స్వాహా! మేఘ |
యన్యై స్వాహా వర్షయన్యై స్వాహా | చుపుణీకాయై స్వాహా |
దేవత : అధిదేవత : యముడు |
ప్రత్యధిదేవత : ప్రజాపతి |
శ్లో॥ కృత్తికాః పాతు నక్షత్రం అగ్నిరన్యాధిదేవతా |
ఆదిమం సకల రక్షాణాం జ్ఞేయం తద్దిసదాబుధైః ||
శ్లో॥ భాసోయస్య ప్రదీవ్యంతి భువనే సచరాచరే |
తదృక్షేణ సమాయుక్తః దద్యాత్సోగ్నిశ్శివానినః ||