Lagnashtakam (Mangalashtakam) | లగ్నాష్టకాని
Back to Stotras తిరిగి వెళ్ళండి

Lagnashtakam (Mangalashtakam) లగ్నాష్టకాని

లగ్నాష్టకాని

కాళిందీ కనకాంబుజం కలశజః కాశః కుశః కౌస్తుభః |
కోశః కోకిలకూజితం కువలయం కౌమోదకీ కుంకుమం |
కౌమారీ కలహంస కూజితరవః కైలాసశైలోద్భవః |
కేయూరం కమలాపతిః కలశజః కుర్వన్తువాం మంగళమ్ || ౧ ||

డీవం గరుడధ్వజో గణపతిః గంగాధరో గౌతమో |
గౌరీశో గవయోగృహం గృహపతి ర్గోవర్ధనో గోకులం |
గౌరీ శ్రీమయ గోపతి ర్గృహపతి ర్గోదావరీ గోఝరీ |
గాంధారీ గజగామినీ గజరిపుః కుర్వంతువాం మంగళమ్ || ౨ ||

చక్రం చక్రధరశ్చ కోరమిధునం చామీకరం చామరం |
చైత్రః చైత్రరథంచ చందనతరుం చాం పేయకం చందనం |
చండాంశుశ్చ మరీమృగం విలసితా చూడామణి శ్చంద్రికా |
చంద్రశ్చంద్రమసోర్ధ మకుటః కుర్వంతువాం మంగళమ్ || ౩ ||

జంబీరం జనమండలం జనపదం జాంబూనదం జాంబవాన్ |
జంబూద్వీపమయం జటాయుజనితాజ్ఞానాత్మకీ జానకీ |
జాంబూలాది నవస్పృహం జనపతిః జవ్యం జయంతో జవః |
జాబాలీ జగదీశ్వరీ జనిరిపుః కుర్యాత్ సదా మంగళమ్ || ౪ ||

టంకారో మకరధ్వజశ్చ ధనుషష్టంకంకరీ శాంకరీ |
టీకానాటక కావ్యశాస్త్ర గహరో గాంధారిపాలస్సదా |
శార్వాధూపక వాటపాట సురటా భాస్వన్మయా ధూపకా |
ధాన్యావర్ధన సుందరాశ్చ సతతం కుర్వంతువాం మంగళమ్ || ౫ ||

డుండీలో నరశంభుడోడు మరుగో శంభూడిడీ వల్లభో |
డీలాజారుడ జంబుజాక్షి గహనోయస్మిన్ డ్రుకాండుండ్రుగః |
డింభః కుంభడి కుంభ కుంభ గహనో డింకారమో డిండిమో |
డోలాడుంబుడు డుండుబాండు వలయః కుర్వంతు వాం మంగళమ్ || ౬ ||

నందీశో నరవాహనో నరవరో నారాయణో నర్మదా |
నానామంగళ గీతవాద్య నిలయో నాగాంతకో నారదః |
నక్షత్రాణి నవస్పృహం నవపదం నక్షత్రనానాధిపో |
నానామంగళగీతవాద్య నిలయః కుర్వంతువాం మంగళమ్ || ౭ ||

ఇత్యేతద్వర మంగళాష్టక మిదం లోకోపకార ప్రదం |
ఆయుర్ధం వరకాళిదాసకవినా చేతం ప్రసిద్ధీకృతం |
యేశృణ్వంతి పఠంతి లగ్నసమయేతే పుత్రపౌత్రా న్వితాః |
లగ్నస్థా శ్శుభదా భవంతు భవతాం కుర్వంతు వాం మంగళమ్ || ౮ ||