మఖ నక్షత్ర మంత్రము
ఉపహూతాః పితరో యే మఘాసు! మనోజవస స్సుకృతస్సు |
కృత్యాః | తే నో నక్షత్రే హవమాగ మిష్ఠా ః! స్వధాభిర్యజ్ఞం ప్రయతం |
జుషన్తామ్ | యే అగ్నిదగ్ధాయోనగ్నిదగ్ధాః | యేముం లోకం పితరః |
క్షీయన్తి! యాగ్దిశ్చ విద్మ యాగం ఉ చ న ప్ర విద్మ | మఘాసు |
యజ్ఞగ్ ం సుకృతం జుషన్తామ్ ||
నక్షత్ర హోమమంత్రము
పితృభ్యస్స్వాహా మఘాభ్యః! స్వాహానఘాభ్యస్స్వాహాగదాభ్యః |
స్వాహారున్దతీభ్య స్స్వాహా ||
దేవత : పితృదేవతలు |
అధిదేవత : సర్పము |
ప్రత్యధిదేవత : అర్యమా |