Punarvasu Nakshatra Mantram | పునర్వసు నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Punarvasu Nakshatra Mantram పునర్వసు నక్షత్ర మంత్రము

పునర్వసు నక్షత్ర మంత్రము

పునర్నో దేవ్యదితిస్స్పృణోతు! పునర్వసూ నః పునరేతాం |
యజ్ఞమ్! పునర్నో దేవా అభియన్తు సర్వే! పునః పునర్వో హవిషా |
యజామః | ఏవా న దేవ్యదితిరనర్వా | విశ్వస్య భర్తీ జగతః ప్రతిష్ఠా! |
పునర్వసూ హవిషా వర్ధయన్తి! ప్రియం దేవానామ ప్యేతు పాథః ||

నక్షత్ర హోమమంత్రము

అదిత్యై స్వాహా పునర్వసుభ్యామ్ | స్వాహాభూత్యై స్వాహా |
ప్రజాత్యై స్వాహా |

దేవత : అదితి |
అధిదేవత : రుద్రుడు |
ప్రత్యధిదేవత : బృహస్పతి |