పూర్వాభాద్ర నక్షత్ర మంత్రము
అజ ఏకపాదుదగాత్ పురస్తాత్! విశ్వాభూతాని ప్రతిమోదమానః! |
తస్య దేవాః ప్రసవం యంతి సర్వే! ప్రోష్ణపదాసో అమృతస్య గోపాః! |
విభ్రాజమానస్సమిధాన ఉగ్రః | ఆన్తరిక్షమరుహదగంద్యామ్! తగ్ం |
సూర్యం దేవమజమేకపాదమ్! ప్రోష్ణపదాసో అను యంతి సర్వే ||
నక్షత్ర హోమమంత్రము
అజాయైకపదే స్వాహా ప్రోష్ఠపదేభ్య స్స్వాహా! తేజ సే స్వాహా బ్రహ్మ |
వర్ఛసాయ స్వాహా ||
దేవత : అజాయైకపదుడు |
అధిదేవత : వరుణుడు |
ప్రత్యధిదేవత : అహిర్భుధ్నియ |