Purva Phalguni Nakshatra Mantram | పుబ్బ నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Purva Phalguni Nakshatra Mantram పుబ్బ నక్షత్ర మంత్రము

పుబ్బ నక్షత్ర మంత్రము

గవాం పతిః ఫల్గునీనామసి త్వమ్! తదర్యమన్వరుణ మిత్ర |
చారు! తం త్వా వయగ్ o |
సనితారగ్ o సనీనామ్ | జీవా జీవన్త ముప |
భువనాని సంజితా | యస్య దేవా అను |
సంవీ శేమ! యేనేమా విశ్వా భువనాని న |
సంయన్తి చేతః | అర్యమా రాజాజరస్తువిష్మాన్ | ఫల్గునీనా మృషభో |
రోరవీతి ||

నక్షత్ర హోమమంత్రము

అర్యమే స్వాహా ఫల్గునీభ్యాస్ట్ స్వాహా | పశుభ్యస్స్వాహా ||

దేవత : గోమాత |
అధిదేవత : అర్యమా |
ప్రత్యధిదేవత : భగదేవత (సూర్య) |