పుష్యమి నక్షత్ర మంత్రము
బృహస్పతిః ప్రథమం జాయమానః | తిష్యన్నక్షత్ర మభి సంబ |
భూవ | శ్రేష్ట్లా దేవానాం పృతనాసు జిష్ణుః | దిశోను సర్వా అభయం |
నో అస్తు | తిష్యః పురస్తా దుత మధ్యతో నః | బృహస్పతిర్నః పరి |
పాతు పశ్చాత్ | బాధేతాం ద్వేషో అభయం కృణుతామ్ | సువీర్యస్య |
పతయస్స్యామ ||
నక్షత్ర హోమమంత్రము
బృహస్పతయే స్వాహా తిష్యాయ స్వాహా |
బ్రహ్మవర్ఛసాయ స్వాహా |
దేవత : బృహస్పతి |
అధిదేవత : అదితి |
ప్రత్యధిదేవత : సర్పము |