రేవతి నక్షత్ర మంత్రము
పూషా రేవత్యన్వేతి పంథాం! పుష్టిపతీ పశుపా వాజబస్త్యా |
ఇమాని హవ్యా ప్రయతా జుషాణా! సుగైర్నో యానై రుపయాతాం
యజ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీ నః | గావో నో అశ్వాగం
అన్వేతు పూషా! అన్నగ్ం రక్షంతౌ బహుధా విరూపమ్! వాజగీం
సనుతాం యజమానాయ యజ్ఞమ్ ||
నక్షత్ర హోమమంత్రము
పూ ష్ణే స్వాహా రేవత్యై స్వాహా | పశుభ్యస్స్వాహా ||
దేవత : పూషా |
అధిదేవత : అహిర్భుధ్నియ |
ప్రత్యధిదేవత : అశ్వినీ |