Rohini Nakshatra Mantram | రోహిణి నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Rohini Nakshatra Mantram రోహిణి నక్షత్ర మంత్రము

రోహిణి నక్షత్ర మంత్రము

ప్రజాపతే రోహిణీ వేతు పత్నీ! విశ్వరూపా బృహతీ చిత్రభానుః |
సా నో యజ్ఞస్య సువితే దధాతు! యథా జీవేమ శరదస్సవీరాః |
రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాత్! విశ్వా రూపాణి ప్రతిమోదమానా |
ప్రజాపతిగ్ం హవిషా వర్ధయన్తి! ప్రియా దేవానా ముపయాతు యజ్ఞమ్ ||

నక్షత్ర హోమమంత్రము

ప్రజాపతయే స్వాహా రోహిణ్యై స్వాహా! రోచమానాయై స్వాహా ప్రజాభ్యస్స్వాహా |

దేవత : ప్రజాపతి |
ప్రత్యధిదేవత : సోముడు |

శ్లో॥ భాసోయస్య ప్రదీవ్యంతి భువనే సచరాచరే |
తదృక్షేణ సమాయుక్తః దద్యాత్సోగ్నిశ్శివానినః ||