Rukmini Lagnashtakam | రుక్మిణీ లగ్నాష్టకము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Rukmini Lagnashtakam రుక్మిణీ లగ్నాష్టకము

రుక్మిణీ లగ్నాష్టకము

సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం సర్వోత్తమం నిత్యదృక్ |
ప్రత్యక్తత్త్వ మచింత్యశక్తి విలసద్విశ్వం పరబ్రహ్మయత్‌ |
లోకానుగ్రహ విగ్రహస్య జగతాం నాథస్య తస్యామరాః |
రుక్మిణ్యాస్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౧ ||

గంగాద్యా స్సరితో గ్రహాశ్చ శుభదా గంధర్వ విద్యాధరా |
దిక్పాలా ఋషయశ్చ దేవమునయో దేవ్యశ్చ గౌర్యాదయః |
శ్రీవత్సాంకిత వక్షసస్సు మనసా మగ్రే సరస్య ప్రభోః |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౨ ||

యో గోపీ నయోనోత్పలై రనుపమై రారాధితో గోకులే |
గోభిర్గోపసుతై రనేక మునిభిర్హృత్పద్మకోశాంతరే |
మాయా మానుష విగ్రహస్య మరుతస్తే వాలాఖిల్యాదయో |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౩ ||

బ్రహ్మా విష్ణు రుమాపతి శ్రుతిచయో వాణీరమో మాయుతా |
ఆదిత్యావసవో గణాధిపముఖా రుద్రాశ్చ భద్రప్రదాః |
కాలాంభోధర దివ్యకాంతి విలసత్కాయస్య మాయావినో |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౪ ||

వంశీనాద వినోద నందిత సునందాద్యోనవద్యోమహాన్ |
నందాద్యైరభి పూజితః పరమయా భక్త్యా ముహుర్లాలితః |
యఃపూర్వం కమలేక్షణస్య కమలానాథస్య తస్యామరాః |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౫ ||

విద్యుత్పుంజ నిభాంబరస్య విలసగ్రైవేయకస్య ప్రభోః |
ముక్తాహార మహార్హ కౌస్తుభమణి గ్రీవస్య కృష్ణాత్మనః |
పూర్ణేందు ప్రతిమాననస్య సుతరాం పూర్ణస్యభక్త్యా మరాః |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౬ ||

మీనాంకాధిక సుందరస్సురవధూ దృక్చాత కాంభోధరో |
గోపీ మండల మండనాంచిత తనుర్యస్సుందరః పూరుషః |
తస్యాఖండ సుఖాత్మకస్య విదుషామేకాత్మకస్య ప్రభోః |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౭ ||

యే సత్యం ప్రవదంతి సర్వభువనే యాధర్మలీలాఃస్త్రియః |
పాతివ్రత్య పరాయణాస్సురభయో మందారముఖ్యద్రుమాః |
తే సర్వే యదునాయకస్య మహతస్సర్వాత్మకస్య ప్రభోః |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౮ ||

గర్గాద్యైర్మునిభి స్సదామిత మహాశీర్వాద వర్మాంచితో |
దేవైర్వ్యోమ్ని విమానమధ్యకలితైర్దత్తప్రసూనాంజలిః |
సంతుష్టామర సమ్యగాచరిత భేరీనాద సంతుష్టవాన్ |
రుక్మిణ్యా స్సతతం వివాహ సమయే కుర్వంతుతే మంగళమ్ || ౯ ||