శతభిష నక్షత్ర మంత్రము
క్షత్రస్య రాజా వరుణోధిరాజః | నక్ష త్రాణాగం శతభిషగ్వసీష్ఠః | తో |
దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః | శతగ్ం సహస్రా భేషజాని ధత్తః |
అభి సంయంతు
యజ్ఞం నో రాజా రాజా వరుణ ఉపయాతు | తన్నో విశ్వే అభి |
దేవాః | తన్నో నక్షత్రగ్ం శతభిషగ్జుషాణమ్! దీర్ఘమాయుః ప్రతిర |
ద్వేషజాని ||
నక్షత్ర హోమమంత్రము
వరుణాయ స్వాహా శతభిషజే స్వాహా | భేషజేభ్యస్స్వాహా ||
దేవత : వరుణుడు |
అధిదేవత : వసువు |
ప్రత్యధిదేవత : అజ ఏకపాత్ |