Shravana Nakshatra Mantram | శ్రవణ నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Shravana Nakshatra Mantram శ్రవణ నక్షత్ర మంత్రము

శ్రవణ నక్షత్ర మంత్రము

శృణ్వన్తి శ్రోణామమృతస్య గోపామ్! పుణ్యామస్త్యా ఉప శృణోమి |
వాచమ్! మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యామ్ | ప్రతీచీమేనాగం |
హవిషా యజామః | త్రేధా విష్ణురురుగాయో వి చక్రమే! మహీం |
దివం పృథివీ మంతరిక్షమ్! తచ్చోణైతి శ్రవ ఇచ్ఛమానా! పుణ్యగ్డ్ |
శ్లోకం యజమానాయ కృణ్వతీ ||

నక్షత్ర హోమమంత్రము

విష్ణవే స్వాహా శ్రోణాయై స్వాహా | శ్లోకాయ స్వాహా శ్రుతాయ స్వాహా ||

దేవత : విష్ణువు |
అధిదేవత : బ్రహ్మ |
ప్రత్యధిదేవత : వసువు |