Shri Arunachaleshvara Ashtottara Shatanamavali | శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శతనామావళీ
Back to Stotras తిరిగి వెళ్ళండి

Shri Arunachaleshvara Ashtottara Shatanamavali శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శతనామావళీ

శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శతనామావళీ

ఓం శోణాద్రీశాయ నమః |

ఓం అరుణాద్రీశాయ నమః |

ఓం దేవాధీశాయ నమః |

ఓం జనప్రియాయ నమః |

ఓం ప్రపన్నరక్షకాయ నమః |

ఓం ధీరాయ నమః |

ఓం శివాయ నమః |

ఓం సేవకవర్ధకాయ నమః |

ఓం అక్షిపేయామృతేశానాయ నమః | ౯


ఓం స్త్రీపుంభావప్రదాయకాయ నమః |

ఓం భక్తవిజ్ఞప్తిసమాదాత్రే నమః |

ఓం దీనబంధువిమోచకాయ నమః |

ఓం ముఖరాంఘ్రిపతయే నమః |

ఓం శ్రీమతే నమః |

ఓం మృడాయ నమః |

ఓం మృగమదేశ్వరాయ నమః |

ఓం భక్తప్రేక్షణాకృతే నమః |

ఓం సాక్షిణే నమః | ౧౮


ఓం భక్తదోషనివర్తకాయ నమః |

ఓం జ్ఞానసంబంధనాథాయ నమః |

ఓం శ్రీహాలాహలసుందరాయ నమః |

ఓం ఆహువైశ్వర్యదాతాయ నమః |

ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |

ఓం వ్యతస్తనృత్యాయ నమః |

ఓం ధ్వజధృతే నమః |

ఓం సకాంతినే నమః |

ఓం నటనేశ్వరాయ నమః | ౨౭


ఓం సామప్రియాయ నమః |

ఓం కలిధ్వంసినే నమః |

ఓం వేదమూర్తినే నమః |

ఓం నిరంజనాయ నమః |

ఓం జగన్నాథాయ నమః |

ఓం మహాదేవాయ నమః |

ఓం త్రినేత్రే నమః |

ఓం త్రిపురాంతకాయ నమః |

ఓం భక్తాపరాధసోఢాయ నమః | ౩౬


ఓం యోగీశాయ నమః |

ఓం భోగనాయకాయ నమః |

ఓం బాలమూర్తయే నమః |

ఓం క్షమారూపిణే నమః |

ఓం ధర్మరక్షకాయ నమః |

ఓం వృషధ్వజాయ నమః |

ఓం హరాయ నమః |

ఓం గిరీశ్వరాయ నమః |

ఓం భర్గాయ నమః | ౪౫


ఓం చంద్రరేఖావతంసకాయ నమః |

ఓం స్మరాంతకాయ నమః |

ఓం అంధకరిపవే నమః |

ఓం సిద్ధరాజాయ నమః |

ఓం దిగంబరాయ నమః |

ఓం ఆగమప్రియాయ నమః |

ఓం ఈశానాయ నమః |

ఓం భస్మరుద్రాక్షలాంఛనాయ నమః |

ఓం శ్రీపతయే నమః | ౫౪


ఓం శంకరాయ నమః |

ఓం సృష్టాయ నమః |

ఓం సర్వవిద్యేశ్వరాయ నమః |

ఓం అనఘాయ నమః |

ఓం గంగాధరాయ నమః |

ఓం క్రతుధ్వంసినే నమః |

ఓం విమలాయ నమః |

ఓం నాగభూషణాయ నమః |

ఓం అరుణాయ నమః | ౬౩


ఓం బహురూపాయ నమః |

ఓం విరూపాక్షాయ నమః |

ఓం అక్షరాకృతయే నమః |

ఓం అనాద్యంతరహితాయ నమః |

ఓం శివకామాయ నమః |

ఓం స్వయంప్రభవే నమః |

ఓం సచ్చిదానందరూపాయ నమః |

ఓం సర్వాత్మాయ నమః |

ఓం జీవధారకాయ నమః | ౭౨


ఓం స్త్రీసంగవామభాగాయ నమః |

ఓం విధయే నమః |

ఓం విహితసుందరాయ నమః |

ఓం జ్ఞానప్రదాయ నమః |

ఓం ముక్తిదాయ నమః |

ఓం భక్తవాంఛితదాయకాయ నమః |

ఓం ఆశ్చర్యవైభవాయ నమః |

ఓం కామినే నమః |

ఓం నిరవద్యాయ నమః | ౮౧


ఓం నిధిప్రదాయ నమః |

ఓం శూలినే నమః |

ఓం పశుపతయే నమః |

ఓం శంభవే నమః |

ఓం స్వయంభువే నమః |

ఓం గిరీశాయ నమః |

ఓం సంగీతవేత్రే నమః |

ఓం నృత్యజ్ఞాయ నమః |

ఓం త్రివేదినే నమః | ౯౦


ఓం వృద్ధవైదికాయ నమః |

ఓం త్యాగరాజాయ నమః |

ఓం కృపాసింధవే నమః |

ఓం సుగంధినే నమః |

ఓం సౌరభేశ్వరాయ నమః |

ఓం కర్తవీరేశ్వరాయ నమః |

ఓం శాంతాయ నమః |

ఓం కపాలినే నమః |

ఓం కలశప్రభవే నమః | ౯౯


ఓం పాపహరాయ నమః |

ఓం దేవదేవాయ నమః |

ఓం సర్వనామ్నే నమః |

ఓం మనోవాసాయ నమః |

ఓం సర్వాయ నమః |

ఓం అరుణగిరీశ్వరాయ నమః |

ఓం కాలమూర్తయే నమః |

ఓం స్మృతిమాత్రేణసంతుష్టాయ నమః |

ఓం శ్రీమదపీతకుచాంబాసమేత శ్రీఅరుణాచలేశ్వరాయ నమః | ౧౦౮


ఇతి శ్రీ అరుణాచలేశ్వర అష్టోత్తర శతనామావళీ |