Sri A Karadi Sri Anjaneya Ashtottara Shatanama Vali | శ్రీ 'అ' కారాది శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri A Karadi Sri Anjaneya Ashtottara Shatanama Vali శ్రీ 'అ' కారాది శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి

ఓం ఆంజనేయాయ నమః
ఓం అప్రమేయాత్మనే నమః
ఓం అనన్తాయ నమః
ఓం అమరేశ్వరాయ నమః
ఓం అణురూపాయ నమః
ఓం అనన్తరూపాయ నమః
ఓం అప్రమత్తాయ నమః
ఓం అంగదప్రియాయ నమః
ఓం ఆత్మవతే నమః

ఓం అతవిజ్ఞాత్రే నమః
ఓం ఆనందాత్మనే నమః
ఓం ఆశయపదాయ నమః
ఓం అతివీరాయ నమః
ఓం అక్షతాయ నమః
ఓం ఆనందరూపాయ నమః
ఓం అతిమంగళాయ నమః
ఓం అవ్యక్షాయ నమః
ఓం అమితపుచ్చాయ నమః
ఓం అధ్యక్తాయ నమః
ఓం అమితశక్తిమతే నమః
ఓం అయోనిజాయ నమః

ఓం ఆశ్రమస్థాయ నమః
ఓం అదృష్టాయ నమః
ఓం అభిరామకాయ నమః
ఓం అక్కలింబిఫలగ్రాహిణే నమః
ఓం అర్క శిష్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం అర్ధదాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనపాయినే నమః
ఓం అనాకులాయ నమః
ఓం అసురారిప్రియాయ నమః

ఓం అక్రూరాయ నమః
ఓం అద్భుతాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం అచలోద్దారకాయ నమః
ఓం అనర్థహారిణే నమః
ఓం ఆత్మవిశారదాయ నమః
ఓం అతిమాయాయ నమః
ఓం అహంకారాయ నమః
ఓం అర్చకానుగ్రహ ప్రదాయ నమః
ఓం అతిశక్తయే; అభీరవే నమః
ఓం అపస్మార నివారకాయ నమః
ఓం అదితేయప్రియకరాయ నమః
ఓం అమితమూర్తయే నమః

ఓం అచంచలాయ నమః
ఓం ఆదిత్యాత్మజ సంసేవ్యాయ నమః
ఓం అనుకూలాయ అనామయాయ నమః
ఓం అద్రిహర్తాయ నమః
ఓం అసురధ్వంసినే నమః
ఓం అనిలాదిప్రియంకరాయ నమః
ఓం అనన్తఫలదాయ నమః
ఓం అమితప్రభాయ నమః
ఓం అనంత మంగళగుణాయ నమః
ఓం అహితధ్వంసకాయ నమః
ఓం అభయాయ నమః
ఓం అన్యతంత్రప్రభేత్రే నమః

ఓం అనాదినిధనాయ నమః
ఓం అమలాయ నమః
ఓం అనేకశక్తయే; అభవే నమః
ఓం అతిదీప్తిసమన్వితాయ నమః
ఓం అపమృత్యుహరాయ నమః
ఓం అబ్ధిలంఘనాయ నమః
ఓం అమరసేవితాయ నమః
ఓం అమోఘ ఫలదాత్రే నమః
ఓం అప్రపంచాయ నమః
ఓం ఆత్మరూపకాయ నమః
ఓం అర్కపుత్రసఖాయ: అర్ధాయ నమః
ఓం అవిద్యానాశనోత్సుకాయ నమః

ఓం అర్కపంశప్రియకరాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం ఆసురప్రియాయ నమః
ఓం అరిమర్దన సంసక్తాయ నమః
ఓం అచిన్యాయ నమః
ఓం అద్భుత విక్రమాయ నమః
ఓం అన్యగ్రాయ నమః
ఓం అధ్యాత్మ కుశలాయ నమః
ఓం ఆంజనాగర్భ సమవాయ నమః
ఓం అంశుమతే నమః
ఓం అతిగంభీరాయ నమః
ఓం అమలోష్ణధ్వజాన్వితాయ నమః

ఓం అశోకవనికాచ్చేత్రే నమః
ఓం అక్షహన్తాయ నమః
ఓం అఘనాశకాయ నమః
ఓం అహంకార వినిర్మూలాయ నమః
ఓం అమదాయ నమః
ఓం ఆకల్మషాయ నమః
ఓం అంగుష్టరూపధారిణే నమః
ఓం అసురీభర్జనోత్సుకాయ నమః
ఓం అతిసున్దరగాత్రాయ నమః
ఓం అమిత్ర విధ్వసోత్సుకాయ నమః

ఓం అనన్యశాసనాయ నమః
ఓం అబ్ధిమైనాకాది నిషేవితాయ నమః
ఓం అనంతమంగళకరాయ నమః
ఓం అర్కసూనుప్రియంకరాయ నమః
ఓం అప్రమేయగుణైర్యుక్తాయ నమః
ఓం అర్జునస్యహితంకరాయ నమః
ఓం ఆశ్రితావనకర్తాయ నమః
ఓం అరిసూదన శేఖరాయ నమః
ఓం అకారగుప్తి చతురాయ నమః
ఓం అలగుళీయ ప్రదాయకాయ నమః
ఓం అకారాదిక్షకారాంత వర్ణవర్ణిత విగ్రహాయ నమః
ఓం శ్రీసీతాసమేత శ్రీరామపాద సేవాదురంధరాయ నమః