శ్రీ నవగ్రహ అష్టోత్తర శత నామావళి
ఓం భానవే నమః
ఓం హంసాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం శూరాయ నమః
ఓం తమోహరాయ నమః
ఓం రతినే విశ్వదృతే నమః
ఓం వ్యాపృతే హరయే నమః
ఓం వేదమయాయ నమః
ఓం విభవే శుద్ధాశవే నమః
ఓం శుప్రాంశవే నమః
ఓం చంద్రాయ నమః
ఓం అబ్జనేత్ర సముద్భవాయ నమః
ఓం తారాధిపాయ నమః
ఓం రోహిణీశాయ నమః
ఓం శంభుమూర్తీ కృతాలయాయ నమః
ఓం ఓషధీత్యాయ నమః
ఓం ఓషధిపతయే నమః
ఓం ఈశ్వరధరాయ నమః
ఓం సుతానితమే నమః
ఓం సకలాహ్లాదకరాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం భూమిసుతాయ నమః
ఓం భూతమాన్యాయ నమః
ఓం సముద్భవాయ నమః
ఓం ఆర్యాయ నమః
ఓం అగ్నికృతే నమః
ఓం రోహితాంగాయ నమః
ఓం రక్తవస్త్రధరాయ నమః
ఓం శుచయే నమః
ఓం మంగళాయ నమః
ఓం అంగారకాయ నమః
ఓం రక్తమాలినే నమః
ఓం మాయావిశారదాయ నమః
ఓం బుధాయ నమః
ఓం తారాసుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం రోహిణిగర్భ సంభూతాయ నమః
ఓం చంద్రాత్మజాయ నమః
ఓం సోమవంశకరాయ నమః
ఓం శృతివిశారదాయ నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం సత్యసింధవే నమః
ఓం విధుసుతాయ నమః
ఓం విభుదాయ నమః
ఓం విభవే వాకృతే నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మణే తీష్ణాయ నమః
ఓం శుభవేషధరాయ నమః
ఓం గీష్పతయే గురవే నమః
ఓం ఇంద్రపురోహితాయ నమః
ఓం జీవాయ నమః
ఓం నిర్జరపూజితాయ నమః
ఓం పీతాంబరాలంకారకృతాయ నమః
ఓం బృహవే నమః
ఓం భార్గవ సంపూజితాయ నమః
ఓం నిశాచరగురవే నమః
ఓం కవయే నమః
ఓం భృత్యకేతహరాయ నమః
ఓం బృహస్పతాయ నమః
ఓం వార్షకృతే నమః
ఓం దీనరాజ్యతాయ నమః
ఓం శుక్రాయ నమః
ఓం శుక్రస్వరూపాయ నమః
ఓం రాజ్యతాయ నమః
ఓం లయకృతాయ నమః
ఓం కోణాయ నమః
ఓం శనైశ్చరాయ నమః
ఓం మందాయ నమః
ఓం ఛాయాహృదయ నందనాయ నమః
ఓం మార్తాండదాయ నమః
ఓం పంగవే నమః
ఓం భూనుతసూద్భవాయ నమః
ఓం యమానుజాయ నమః
ఓం అతిభయకృతే నమః
ఓం నీలాయ నమః
ఓం సూర్యవంశజాయ నమః
ఓం నిర్మాణదేహాయ నమః
ఓం రాహవే నమః
ఓం స్వరాననే నమః
ఓం ఆదిత్య చంద్రద్వేషిణే నమః
ఓం భుజంగమాయ నమః
ఓం సింహిదేశాయ నమః
ఓం గుణవతే నమః
ఓం రాత్రిపతిపీడితాయ నమః
ఓం అహిరాజే నమః
ఓం శిరోహీనాయ నమః
ఓం విషతరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం మహాభూతాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మసంపూజితాయ నమః
ఓం రవికృతే నమః
ఓం రాహురూపధృతే నమః
ఓం కేతవే నమః
ఓం కేతుస్వరూపాయ నమః
ఓం కేశరాయ నమః
ఓం కకృతాలయాయ నమః
ఓం బ్రహ్మవిధే నమః
ఓం బ్రహ్మపుత్రాయ నమః
ఓం కుమారకాయ నమః
ఓం బ్రాహ్మణప్రీతాయ నమః
శ్రీ నవగ్రహ అష్టోత్తర శతనామావళి సమాప్తం