Sri Ranganatha Stotram | శ్రీరఙ్గనాథస్తోత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Ranganatha Stotram శ్రీరఙ్గనాథస్తోత్రము

శ్రీరఙ్గనాథస్తోత్రము

శ్రీ పరాశరభట్టార్యః శ్రీరద్దేశ పురోహితః |
శ్రీవత్సాఙ్కసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ||

సప్తప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే |
కావేరీమధ్యదేశే మృదుతరఫణిరాట్ భోగ పర్యఙ్కభాగే |
నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం |
పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రఙ్గరాజం భజేహమ్ || ౧ ||

కస్తూరీ కలితోర్ధ్వపుణ్ణతిలకం కర్ణాన్త లోలేక్షణం |
ముగ్ధ స్మేర మనోహరాధరదళం ముక్తాకిరీటోజ్జ్వలమ్ |
పశ్యన్మానస పశ్యతోహరరుచం పర్యాయపజ్కేరుహం |
శ్రీరజ్గాధిపతేః కదాను వదనం సేవేయ భూయో ప్యహమ్ || ౨ ||

కదాహం కావేరీతటపరిసరే రఙ్గనగరే |
శయానం భోగీన్ద్ర శతమఖమణి శ్యామలరుచిమ్ |
ఉపాసీనః క్రోశన్ మధుమథన! నారాయణ! హరే! |
మురారే! గోవిన్దే త్యనిశ మనునేష్యామి దివసాన్ || ౩ ||

కదాహం కావేరీ విమలసలిలే వీతకలుషో |
భవేయం తత్తీరే శ్రమముషి వ సేయం ఘనవనే |
కదా వా తం పుణ్యే మహతి పుళినే మఙ్గళగుణం |
భజేయం రద్దేశం కమలనయనం శేషశయనమ్ || ౪ ||

పూగీ కణ్ణద్వయస సరసస్నిగ్ధ నీరోపకణాం |
ఆవిర్మోద స్తిమితశకునానూదిత బ్రహ్మ ఘోషామ్ |
మార్గమార్గే పథికనివహై రుఞ్ఛ్యమానాపవర్గాం |
పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రఙ్గధామ్నః || ౫ ||

న జాతు పీతామృత మూర్ఛితానాం |
నాకౌకసాం నన్దనవాటికాసు |
రజ్జేశ్వర! త్వత్పుర మాశ్రితానాం |
రథ్యాశునా మన్యతమో భవేయమ్ || ౬ ||

అసన్నికృష్ణస్య నికృష్టజన్తోః మిథ్యాపవాదేన కరోషి శాన్తిమ్ |
తతో నికృష్టే మయి సన్నికృష్ణే కాం నిష్కృతిం రఙ్గపతే! కరోషి || ౭ ||

శ్రీరఙ్గం కరిశైల మజ్జనగిరిం తార్ క్ష్యాద్రి సింహాచలౌ |
శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీనారాయణం నైమిశమ్ |
శ్రీమ ద్వారవతీ ప్రయాగ మధురా యోధ్యా గయా పుష్కరం |
సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం మునిః || ౮ ||

శ్రీపరాశరభట్టార్యః శ్రీరగ్గేశపురోహితః |
శ్రీవత్సాఙ్కసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ||

ఇతి శ్రీరఙ్గనాథస్తోత్రమ్ సంపూర్ణం ||