Sri Satyanarayana Ashtottara Shatanamavali | శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శత నామావళి
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Satyanarayana Ashtottara Shatanamavali శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శత నామావళి

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శత నామావళి

౧. ఓం సత్యదేవాయ నమః
౨. ఓం సత్యాత్మనే నమః
౩. ఓం సత్యభూతాయ నమః
౪. ఓం సత్యపురుషాయ నమః
౫. ఓం సత్యనాధాయ నమః
౬. ఓం సత్యసాక్షినే నమః
౭. ఓం సత్యయోగాయ నమః
౮. ఓం సత్యజ్ఞానాయ నమః
౯. ఓం సత్యజ్ఞానప్రియాయ నమః
౧౦. ఓం సత్యనిధయే నమః

౧౧. ఓం సత్యసంభవాయ నమః
౧౨. ఓం సత్యప్రభవే నమః
౧౩. ఓం సత్యేశ్వరాయ నమః
౧౪. ఓం సత్యకామినే నమః
౧౫. ఓం సత్యపవిత్రాయ నమః
౧౬. ఓం సత్య మంగళాయ నమః
౧౭. ఓం సత్యకల్పాయ నమః
౧౮. ఓం సత్యసిద్ధాయ నమః
౧౯. ఓం సత్యఅచ్యుతాయ నమః
౨౦. ఓం సత్యవీరాయ నమః

౨౧. ఓం సత్యాగ్రజాయ నమః
౨౨. ఓం సత్యసంతుష్ఠాయ నమః
౨౩. ఓం సత్యవరాహాయ నమః
౨౪. ఓం సత్యవరాయణాయ నమః
౨౫. ఓం సత్యపూర్ణాయ నమః
౨౬. ఓం సత్య ఔషదాయ నమః
౨౭. ఓం సత్యశాశ్వతాయ నమః
౨౮. ఓం సత్యప్రవర్తనాయ నమః
౨౯. ఓం సత్యవిభవే నమః
౩౦. ఓం సత్యజ్యేష్ఠాయ నమః

౩౧. ఓం సత్యశ్రేష్టాయ నమః
౩౨. ఓం సత్యవిక్రమినే నమః
౩౩. ఓం సత్యధన్వినే నమః
౩౪. ఓం సత్యమేధాయ నమః
౩౫. ఓం సత్యధీరాయ నమః
౩౬. ఓం సత్యక్రతువే నమః
౩౭. ఓం సత్యకలాయ నమః
౩౮. ఓం సత్యమోదాయ నమః
౩౯. ఓం సత్యరుదాయ నమః
౪౦. ఓం సత్యబ్రహ్మణే నమః

౪౧. ఓం సత్యఅమృతాయ నమః
౪౨. ఓం సత్యవేదాంతాయ నమః
౪౩. ఓం సత్యచరాత్మనే నమః
౪౪. ఓం సత్యబోర్షే నమః
౪౫. ఓం సత్యశుచాయ నమః
౪౬. ఓం సత్యఅర్చితాయ నమః
౪౭. ఓం సత్యేంద్రిరాయ నమః
౪౮. ఓం సత్యసంఘాయ నమః
౪౯. ఓం సత్యスవరగాయ నమః
౫౦. ఓం సత్యనియమాయ నమః

౫౧. ఓం సత్యవేదాయ నమః
౫౨. ఓం సత్యవేద్యాయ నమః
౫౩. ఓం సత్యపీయూషాయ నమః
౫౪. ఓం సత్యమోహాయ నమః
౫౫. ఓం సత్యశూరనందాయ నమః
౫౬. ఓం సత్యసాగరాయ నమః
౫౭. ఓం సత్యతపసే నమః
౫౮. ఓం సత్యసింహాయ నమః
౫౯. ఓం సత్యమృగాయ నమః
౬౦. ఓం సత్యలోకపాలకాయ నమః

౬౧. ఓం సత్యస్థిరాయ నమః
౬౨. ఓం సతౌషదాయ నమః
౬౩. ఓం సత్యదిక్పాలకాయ నమః
౬౪. ఓం సత్యధనుర్ధరాయ నమః
౬౫. ఓం సత్యభుజాయ నమః
౬౬. ఓం సత్యన్యాయాయ నమః
౬౭. ఓం సత్యసాక్షిణే నమః
౬౮. ఓం సత్యసంవిరుదాయ నమః
౬౯. ఓం సత్యసంప్రదాయ నమః
౭౦. ఓం సత్యవహ్నయే నమః

౭౧. ఓం సత్యవాయవే నమః
౭౨. ఓం సత్యశిక్షరాయ నమః
౭౩. ఓం సత్యశిఖరాయ నమః
౭౪. ఓం సత్యానందాయ నమః
౭౫. ఓం సత్యనీరజాయ నమః
౭౬. ఓం సత్యశ్రీపాదాయ నమః
౭౭. ఓం సత్యగుహ్యాయ నమః
౭౮. ఓం సత్యోదరాయ నమః
౭౯. ఓం సత్యహృదయాయ నమః
౮౦. ఓం సత్యకమలాయ నమః

౮౧. ఓం సత్యనాళాయ నమః
౮౨. ఓం సత్యహస్తాయ నమః
౮౩. ఓం సత్యబాహవే నమః
౮౪. ఓం సత్యజిహ్వాయ నమః
౮౫. ఓం సత్యముఖ్యాయ నమః
౮౬. ఓం సత్యదంష్ట్రాయ నమః
౮౭. ఓం సత్యనాసికాయ నమః
౮౮. ఓం సత్యశ్రోత్రే నమః
౮౯. ఓం సత్యచక్షుశే నమః
౯౦. ఓం సత్యశిరసే నమః

౯౧. ఓం సత్యమకుటాయ నమః
౯౨. ఓం సత్యాంబరాయ నమః
౯౩. ఓం సత్యఆభరణాయ నమః
౯౪. ఓం సత్యఆయుధాయ నమః
౯౫. ఓం సత్యశ్రీవల్లభాయ నమః
౯౬. ఓం సత్యగుప్తాయ నమః
౯౭. ఓం సత్యధృతాయ నమః
౯౮. ఓం సత్యభామారతాయ నమః
౯౯. ఓం సత్యగ్రహరూపిణే నమః
౧౦౦. ఓం సత్యనిత్యాత్మనే నమః

౧౦౧. ఓం సత్యసులభాయ నమః
౧౦౨. ఓం సత్యరూపిణే నమః
౧౦౩. ఓం సత్యవిదుషే నమః
౧౦౪. ఓం సత్యకారిణే నమః
౧౦౫. ఓం సత్యగమ్యాయ నమః
౧౦౬. ఓం సత్యపాలాయ నమః
౧౦౭. ఓం సత్యశరవణాయ నమః
౧౦౮. ఓం సత్యనారాయణాయ నమః

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి సమాప్తం