శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
ఓం శుద్ధ లక్ష్మై నమః | ౧
ఓం బుద్ధి లక్ష్మై నమః | ౨
ఓం వర లక్ష్మై నమః | ౩
ఓం సౌభాగ్య లక్ష్మై నమః | ౪
ఓం వశో లక్ష్మై నమః | ౫
ఓం కావ్య లక్ష్మై నమః | ౬
ఓం గాన లక్ష్మై నమః | ౭
ఓం శృంగార లక్ష్మై నమః | ౮
ఓం ధన లక్ష్మై నమః | ౯
ఓం ధాన్య లక్ష్మై నమః | ౧౦
ఓం ధరా లక్ష్మై నమః | ౧౧
ఓం అష్టైశ్వర్య లక్ష్మై నమః | ౧౨
ఓం గృహ లక్ష్మై నమః | ౧౩
ఓం గ్రామ లక్ష్మై నమః | ౧౪
ఓం రాజ్య లక్ష్మై నమః | ౧౫
ఓం సామ్రాజ్య లక్ష్మై నమః | ౧౬
ఓం శాంతి లక్ష్మై నమః | ౧౭
ఓం దాంతి లక్ష్మై నమః | ౧౮
ఓం క్షాంతి లక్ష్మై నమః | ౧౯
ఓం ఆత్మానంద లక్ష్మై నమః | ౨౦
ఓం సత్య లక్ష్మై నమః | ౨౧
ఓం దయా లక్ష్మై నమః | ౨౨
ఓం సౌఖ్య లక్ష్మై నమః | ౨౩
ఓం పాతివ్రత్య లక్ష్మై నమః | ౨౪
ఓం గజ లక్ష్మై నమః | ౨౫
ఓం రాజ లక్ష్మై నమః | ౨౬
ఓం తేజో లక్ష్మై నమః | ౨౭
ఓం సర్వోత్కర్ష లక్ష్మై నమః | ౨౮
ఓం సత్త్వ లక్ష్మై నమః | ౨౯
ఓం తత్త్వ లక్ష్మై నమః | ౩౦
ఓం బోధ లక్ష్మై నమః | ౩౧
ఓం విజ్ఞాన లక్ష్మై నమః | ౩౨
ఓం స్థైర్య లక్ష్మై నమః | ౩౩
ఓం వీర్య లక్ష్మై నమః | ౩౪
ఓం ధైర్య లక్ష్మై నమః | ౩౫
ఓం ఔదార్య లక్ష్మై నమః | ౩౬
ఓం సిద్ధి లక్ష్మై నమః | ౩౭
ఓం ఋద్ధి లక్ష్మై నమః | ౩౮
ఓం విద్యా లక్ష్మై నమః | ౩౯
ఓం కళ్యాణ లక్ష్మై నమః | ౪౦
ఓం కీర్తి లక్ష్మై నమః | ౪౧
ఓం మూర్తి లక్ష్మై నమః | ౪౨
ఓం వర్ఛో లక్ష్మై నమః | ౪౩
ఓం అనంత లక్ష్మై నమః | ౪౪
ఓం జప లక్ష్మై నమః | ౪౫
ఓం తపో లక్ష్మై నమః | ౪౬
ఓం వ్రత లక్ష్మై నమః | ౪౭
ఓం వైరాగ్య లక్ష్మై నమః | ౪౮
ఓం మన్త్ర లక్ష్మై నమః | ౪౯
ఓం తన్త్ర లక్ష్మై నమః | ౫౦
ఓం యన్త్ర లక్ష్మై నమః | ౫౧
ఓం గురుకృపా లక్ష్మై నమః | ౫౨
ఓం సభా లక్ష్మై నమః | ౫౩
ఓం ప్రభా లక్ష్మై నమః | ౫౪
ఓం కళా లక్ష్మై నమః | ౫౫
ఓం లావణ్య లక్ష్మై నమః | ౫౬
ఓం వేద లక్ష్మై నమః | ౫౭
ఓం నాద లక్ష్మై నమః | ౫౮
ఓం శాస్త్ర లక్ష్మై నమః | ౫౯
ఓం వేదాన్త లక్ష్మై నమః | ౬౦
ఓం క్షేత్ర లక్ష్మై నమః | ౬౧
ఓం తీర్థ లక్ష్మై నమః | ౬౨
ఓం వేది లక్ష్మై నమః | ౬౩
ఓం సంతాన లక్ష్మై నమః | ౬౪
ఓం యోగ లక్ష్మై నమః | ౬౫
ఓం భోగ లక్ష్మై నమః | ౬౬
ఓం యజ్ఞ లక్ష్మై నమః | ౬౭
ఓం క్షీరార్ణవ లక్ష్మై నమః | ౬౮
ఓం పుణ్యా లక్ష్మై నమః | ౬౯
ఓం అన్న లక్ష్మై నమః | ౭౦
ఓం మనో లక్ష్మై నమః | ౭౧
ఓం ప్రజ్ఞా లక్ష్మై నమః | ౭౨
ఓం విష్ణువక్షోభూష లక్ష్మై నమః | ౭౩
ఓం ధర్మ లక్ష్మై నమః | ౭౪
ఓం అర్థ లక్ష్మై నమః | ౭౫
ఓం కామ లక్ష్మై నమః | ౭౬
ఓం నిర్వాణ లక్ష్మై నమః | ౭౭
ఓం పుణ్య లక్ష్మై నమః | ౭౮
ఓం క్షేమ లక్ష్మై నమః | ౭౯
ఓం శ్రద్ధా లక్ష్మై నమః | ౮౦
ఓం చైతన్య లక్ష్మై నమః | ౮౧
ఓం భూ లక్ష్మై నమః | ౮౨
ఓం భువర్లక్ష్మై నమః | ౮౩
ఓం సువర్లక్ష్మై నమః | ౮౪
ఓం త్రైలోక్య లక్ష్మై నమః | ౮౫
ఓం మహా లక్ష్మై నమః | ౮౬
ఓం జన లక్ష్మై నమః | ౮౭
ఓం తపో లక్ష్మై నమః | ౮౮
ఓం సత్యలోక లక్ష్మై నమః | ౮౯
ఓం భావ లక్ష్మై నమః | ౯౦
ఓం వృద్ధి లక్ష్మై నమః | ౯౧
ఓం భవ్య లక్ష్మై నమః | ౯౨
ఓం వైకుంఠ లక్ష్మై నమః | ౯౩
ఓం నిత్య లక్ష్మై నమః | ౯౪
ఓం సత్య లక్ష్మై నమః | ౯౫
ఓం వంశ లక్ష్మై నమః | ౯౬
ఓం కైలాస లక్ష్మై నమః | ౯౭
ఓం ప్రకృతి లక్ష్మై నమః | ౯౮
ఓం శ్రీ లక్ష్మై నమః | ౯౯
ఓం స్వస్తి లక్ష్మై నమః | ౧౦౦
ఓం గోలోక లక్ష్మై నమః | ౧౦౧
ఓం శక్తి లక్ష్మై నమః | ౧౦౨
ఓం భక్తి లక్ష్మై నమః | ౧౦౩
ఓం ముక్తి లక్ష్మై నమః | ౧౦౪
ఓం త్రిమూర్తి లక్ష్మై నమః | ౧౦౫
ఓం చక్రరాజ లక్ష్మై నమః | ౧౦౬
ఓం ఆది లక్ష్మై నమః | ౧౦౭
ఓం బ్రహ్మానంద లక్ష్మై నమః | ౧౦౮
ఓం శ్రీ మహా లక్ష్మై నమః |
ఇతి శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం