శ్రీ శంకరాచార్య అష్టోత్తర శత నామావళి
ఓం శంకరాచార్యవర్యాయ నమః
ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః
ఓం అజ్ఞానతిమిదాదిత్యాయ నమః
ఓం సుజ్ఞానాంబుధిచంద్రసే నమః
ఓం వర్ణాశ్రమ ప్రతిష్ఠాత్రే నమః
ఓం శ్రీమతే ముక్తిప్రదాయకాయ నమః
ఓం శిష్యోపదేశనిరతాయ నమః
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః
ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః
ఓం కార్యాకార్యపబోధకాయ నమః || ౧౦ ||
ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః
ఓం శిషృహృత్తావహారకాయ నమః
ఓం పారివ్రాజ్యశ్రయోద్ధర్తే నమః
ఓం సర్వతంత్రస్వతంత్రదియే నమః
ఓం అద్వైతస్థాపనాచార్యయ నమః
ఓం సాక్షాచ్చంకర రూపభృతే నమః
ఓం షణ్మతస్థాపనాచార్యయ నమః
ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః
ఓం వేదవేదాంతత్త్వజ్ఞాయ నమః
ఓం దుర్వాదిమతఖండనాయ నమః || ౨౦ ||
ఓం వైరాగ్యనిరతాయ శాంతాయ నమః
ఓం సంసారార్ణవతారకాయ నమః
ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః
ఓం పరమార్థప్రకాశాయ నమః
ఓం పురాణశుతిసారజ్ఞాయ నమః
ఓం నిత్యతృప్తాయ నమః
ఓం నిరంతకాయ నమః
ఓం నిస్సంగాయ నమః
ఓం నిర్మమాయ నమః
ఓం నిరహంకారాయ నమః || ౩౦ ||
ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః
ఓం సత్వప్రధానాయ నమః
ఓం సద్భావాయ నమః
ఓం సంఖ్యాతీతగుణోజ్జ్వలాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం సారహృదయాయ నమః
ఓం సుధియే సారస్వత్ పదాయ నమః
ఓం సత్యాత్మనే పుణ్యశీలాయ నమః
ఓం సాంఖ్యయోగవిచక్షణాయ నమః
ఓం తపోరాశయే నమః || ౪౦ ||
ఓం మహాతేజసే నమః
ఓం గుణత్రయవిభగవిదే నమః
ఓం కలిజ్జాయ నమః
ఓం కాలకర్మజ్ఞాయ నమః
ఓం తమోగుణనివారకాయ నమః
ఓం భగవతే భారతీజేత్రే నమః
ఓం శారదాహ్వానపండితాయ నమః
ఓం ధర్మాధర్మవిభాగజ్జాయ నమః
ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః
ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః || ౫౦ ||
ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః
ఓం అతీంద్రియాజ్ఞాననిధయే నమః
ఓం నిత్యానిత్యవివేకవతే నమః
ఓం చిదానందాయ నమః
ఓం చిన్మయాత్మనే నమః
ఓం పరకాయప్రవేశకృతే నమః
ఓం అమనుషచరత్రాఢ్యాయ నమః
ఓం క్షేమదాయినే నమః
ఓం క్షమాకరాయ భవ్యాయ నమః
ఓం భద్రపదాయ నమః || ౬౦ ||
ఓం భూరిమహిమ్నే నమః
ఓం విశ్వరంజకాయ నమః
ఓం స్వప్రకాశాయ నమః
ఓం సదాధారాయ నమః
ఓం విశ్వబంధవే నమః
ఓం శుభోదయాయ నమః
ఓం విశాలకీర్తయే వాగీశాయ నమః
ఓం సర్వలోకహితోత్సుకాయ నమః
ఓం కైలాసయాత్రసంప్రాప్త చంద్రకాళి నమః
ఓం పపూజకాయ నమః || ౭౦ ||
ఓం కాంచ్యాం శ్రీ చక్రరాజాఖ్యాయంత్రస్థాపన దీక్షితాయ నమః
ఓం శ్రీ చక్రాత్మక తాటకతోషి తాంబామనోరథాయ నమః
ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాది గ్రంథకల్పకాయ నమః
ఓం చతుర్ధిక్చతురామ్నాయ నమః
ఓం ప్రతిష్ఠాత్రే మహామతయే నమః
ఓం ద్విసప్తతిమతోచ్ఛేత్రే నమః
ఓం సర్వదిగ్విజయప్రభయే నమః
ఓం కాషాయవసనోపేతాయ నమః
ఓం భస్మోద్ధూళి విగ్రహాయ నమః
ఓం జ్ఞానాత్మకైదండాఢ్యాయ నమః || ౮౦ ||
ఓం కమండల సత్కరాయ నమః
ఓం గురుభూమండలాచార్యయ నమః
ఓం భగవత్పాదాసంజ్ఞకాయ నమః
ఓం వ్యాససందర్శనపీతాయ నమః
ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః
ఓం సౌందర్యలహరీముఖ్యబహుస్తోత్ర విదాయకాయ నమః
ఓం చతుష్టష్టి కళాభిజ్ఞాయ నమః
ఓం బ్రహ్మారాక్షసతోషకాయ నమః
ఓం శ్రీమన్మండనమిశ్రాఖ్యస్వయం నమః
ఓం భూజయసన్నుతాయ నమః || ౯౦ ||
ఓం తోటకాచార్యసంపూజ్యాయ నమః
ఓం పద్మపాదార్చితాంఘికాయ నమః
ఓం హస్తమలకయోగీందబహ్మ నమః
ఓం జ్ఞానప్రదాయకాయ నమః
ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యా సాశ్రమదాయకాయ నమః
ఓం నృసింహభక్తాయ నమః
ఓం సదర్నగర్భహేరంభ పూజకాయ నమః
ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః
ఓం జగతూజ్యాయ నమః
ఓం జగద్గురవే నమః || ౧౦౦ ||
శ్రీ శంకరాచార్యాష్టోత్తర శతనామావళి సమాప్తం