శ్రీ సుదర్శన మహా మంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయా గోపిజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషద విష ఆభిచార అస్త్ర శస్త్రాన్ సంహార సంహార మృత్యోర్ మోచయ మోచయ ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
ఓం ప్రోం రీం రం దీప్త్రే జ్వాలా పరీథాయ సర్వ దిక్క్షోభణకరాయ హుం ఫట్ పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా |
ఓం నమో భగవతే సుదర్శనాయ |
ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ||
మహా చక్రాయా మహా జ్వాలాయ సర్వ రోగ ప్రశమనాయ కర్మ బంధ విమోచనాయ పాదాది మస్తక పర్యంతం వాత జనిత రోగాన్ పిత్త జనిత రోగాన్ శ్లేష్మ జనిత రోగాన్ ధాతుసంగలి గోద్భవ నానా వికార రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం సహస్రార హుం ఫట్ స్వాహా ||