Sri Varahi Devi Moola Mantram | శ్రీ వారాహీ దేవి మూల మంత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Varahi Devi Moola Mantram శ్రీ వారాహీ దేవి మూల మంత్రం

శ్రీ వారాహీ దేవి మూల మంత్రం

ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం
ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహీ దేవి మూల మంత్రం ||