Uttara Phalguni Nakshatra Mantram | ఉత్తర ఫల్గుణి నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Uttara Phalguni Nakshatra Mantram ఉత్తర ఫల్గుణి నక్షత్ర మంత్రము

ఉత్తర ఫల్గుణి నక్షత్ర మంత్రము

శ్రేష్ఠ దేవానాం భగవో భగాసి | తత్త్వావిదుః ఫల్గునీస్తస్య విత్తాత్ |
అస్మభ్యం క్షత్రమజరగ్ం సువీర్యమ్ | గోమదశ్వవదుప్ సంనుదే
హ | భగో హ దాతా భగ భగ ఇత్ప్రదాతా | భగో దేవీః ఫల్గునీ రావివేశ |
భగ స్యేత్తం ప్రసవం గమేమ | యత్ర దేవై స్పధమాదం మదేమ ||

నక్షత్ర హోమమంత్రము

భగాయ స్వాహా ఫల్గునీభ్యాగ్డ్ స్వాహా | త్రైష్ఠ్యాయ స్వాహా ||

దేవత : సూర్యుడు |
అధిదేవత : అర్యమా |
ప్రత్యధిదేవత : సవితా |