ఉత్తరాషాఢ నక్షత్ర మంత్రము
తన్నో విశ్వే ఉప శృణ్వన్తు దేవాః! తదషాఢా అభి సంయంతు |
యజ్ఞమ్! తన్న క్ష త్రం ప్రథతాం పశుభ్యః | కృషిర్వృష్టి ర్యజమా |
నాయ కల్పతామ్ | శుభ్రాః కన్యాయువతయ స్సు పేశసః | కర్మ |
కృత స్సుకృతో వీర్యావతీః | విశ్వాన్ దేవాన్ హవిషా వర్ధయంతీః |
అషాఢాః కామముపయాంతు యజ్ఞమ్ ||
నక్షత్ర హోమమంత్రము
విశ్వేభ్యో దేవేభ్యస్స్వాహాషాఢాభ్యస్స్వాహా! అనపజయ్యాయ |
స్వాహా జిత్యై స్వాహా ||
దేవత : విశ్వేదేవుడు |
అధిదేవత : సముద్రుడు |
ప్రత్యధిదేవత : బ్రహ్మ |