Vashistha Kruta Shivalinga Stuti | వశిష్ఠ కృత శివలింగ స్తుతి
Back to Stotras తిరిగి వెళ్ళండి

Vashistha Kruta Shivalinga Stuti వశిష్ఠ కృత శివలింగ స్తుతి

వశిష్ఠ కృత శివలింగ స్తుతి

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః |
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః ||


నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః |
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః ||


నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః |
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే ||


నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే |
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః ||


నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః |
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే నమః ||


పురుష లింగాయ భావ లింగాయ వై నమః |
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః ||


నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే నమః |
అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః ||


నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః |
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః ||


నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః |
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే ||


దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా |
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో ||
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ ||