Vishakha Nakshatra Mantram | విశాఖ నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Vishakha Nakshatra Mantram విశాఖ నక్షత్ర మంత్రము

విశాఖ నక్షత్ర మంత్రము

దూరమస్మచ్ఛత్రవో యన్తు భీతాః! తదిన్ద్రగ్నే కృణుతాం తద్వి |
శాఖే! తన్నో దేవా అను మదన్తు యజ్ఞమ్! పశ్చాత్ పురస్తా దభయం |
నో అస్తు! నక్షత్రాణా మధిపత్నీ విశాఖే! శ్రేష్ఠావిన్హాగ్నీ భువనస్యగోపా |
విషూచ శ్శత్రూనపబాధమానౌ | అపక్షుధం నుదతా మరాతిమ్ ||

నక్షత్ర హోమమంత్రము

ఇన్ద్రాగ్నిభ్యాగ్ స్వాహా విశాఖాభ్యాగ్ స్వాహా | శ్రేష్ఠ్యాయ స్వాహా |
భిజిత్యై స్వాహా ||

దేవత : ఇంద్రుడు |
అధిదేవత : వాయువు |
ప్రత్యధిదేవత : మిత్రుడు |