Yagnopavita Dharana Vidhi | యజ్ఞోపవీత ధారణ
Back to Stotras తిరిగి వెళ్ళండి

Yagnopavita Dharana Vidhi యజ్ఞోపవీత ధారణ

యజ్ఞోపవీత ధారణ

"గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ" |
ఓం భూర్భువ॒స్సువః॑ |
తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ||

1. శరీర శుద్ధి
శ్లో॥ అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్శుచిః ||

2. ఆచమనం
ఓం ఆచమ్య | ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః | ఓం-విఀష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం-వాఀమనాయ నమః | ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్​షణాయ నమః | ఓం-వాఀసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం అధోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్ధనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీకృష్ణాయ నమః | ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః |

3. భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః |
యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |

4. ప్రాణాయామం
ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం స॒త్యమ్ |
ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ||
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ||

5. సంకల్పం
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ... నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే |

6. యజ్ఞోపవీత మంత్రం
శ్లో॥ యజ్ఞోపవీతే తస్య మంత్రస్య పరమేష్టి పరబ్రహ్మర్​షిః |
పరమాత్మ దేవతా దేవీ గాయత్రీచ్ఛందః |
యజ్ఞోపవీత ధారణే వినియోగః ||

7. ధారణ మంత్రం
శ్లో॥ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం-యఀజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

8. జీర్ణ యజ్ఞోపవీత విసర్జన
శ్లో॥ ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం |
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తు మే ||

ఓం శాంతి శాంతి శాంతిః |
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు |
శ్రీ కృష్ణార్పణమస్తు ||