Yanme Garbha Suktam | యన్మేగర్భసూక్తమ్
Back to Stotras తిరిగి వెళ్ళండి

Yanme Garbha Suktam యన్మేగర్భసూక్తమ్

యన్మేగర్భసూక్తమ్

యన్మే గర్భేవసతః పాపముగ్రం యజ్ఞాయమానస్య చ కిఞ్చ దైర్ఘ్యమ్! |
పాపం జాతస్య యస్యభువి వర్తతోమే తస్యతత్పావమానీఖీ రహం పునామి। || ౧ ||

ఉచ్ఛిష్టం వాసం భోజనం మాతాపిత్రోర్జన్మకృతం పాతకత్వం జన్మ శరణ్యేభ్యః |
పాపం జాతస్య యస్యభువి వర్తతోమే తస్య తత్పావమానీభి రహం పునామి। || ౨ ||

వ్రతభట్టేనాజ్ఞానతో వా జన్మకృతం పాతకత్వం జన్మశరణ్యభ్యః పాపంజాతస్య |
యస్యభువి వర్తతోమే తస్య తత్పావమానీభి రహంపునామి। || ౩ ||

కుక్కుట శ్వానకాకా మృతసూతక యాచితా యాజ్యసంయాజ్యాత్ |
పాపం జాతస్య యస్య భువి వర్తతో మే తస్యై తత్పావనీభి రహంపునామి। || ౪ ||

బ్రహ్మవదగ్ం సురాపానగం సువర్ణస్తేయం గురుదారాభిగమనం వృషీళీ మైధునం చ |
పాపం జాతస్య యస్యభువి వర్తతో మే తస్య తత్పావ మానీభి రహంపునామి। || ౫ ||